ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతుందంటూ చెబుతోన్న ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని చెప్పారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి విశాఖలో మాట్లాడిన ఆయన..ప్రముఖ స్ట్రాటజిస్ట్ పీకేకు కౌంటర్ ఇచ్చారు.టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒక పీకే సరిపోడని, రెండో పీకేని తెచ్చుకున్నారని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.
READ MORE : Click Here