జ్ఞానం చెక్కిన శిల్పం.. యండమూరి వీరేంద్రనాథ్

 మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా మోటివేషనల్ వీడియోలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో వీడియోలు చేసిన యండమూరి.. తాజా ఎపిసోడ్‌లో ‘జ్ఞానం చెక్కిన శిల్పం’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. మరి ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.



WATCH HERE : Click Here

Post a Comment

Previous Post Next Post